పదకొండో రోజుకు చేరిన సకల జనుల సమ్మె

కాగా 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు తెలంగాణవాదులు రైల్ రోకో నిర్వహిస్తున్నారు. దీంతో రైల్వే అధికారులు తెలంగాణ జిల్లాల నుండి వెళ్లాల్సిన పలు రైళ్లను రద్దు చేయడం, కొన్నింటిని దారి మళ్లించడం వంటివి చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుండి రెండు రోజుల పాటు ఆటోలు నగరంలో తిరగవు. ఆటో యూనియన్లు సమ్మెకు మద్దతుగా రెండు రోజుల పాటు బంద్ పాటించనున్నాయి.












Click it and Unblock the Notifications