ఐనా చిరంజీవికి మంచి పోస్టివ్వమన్నా: విహెచ్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సైతం తెలంగాణలోని వాస్తవ పరిస్థితిని అధిష్టానానికి నివేదించాలన్నారు. ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బలహీన వర్గాలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్, అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్‌లను ఉత్తరాంధ్ర కాంగ్రెసు గర్జనకు పిలవక పోవడమే అందుకు నిదర్శనమన్నారు.












Click it and Unblock the Notifications