అమ్మకానికి విప్రో డేటా సెంటర్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్స్..

యూఎస్ యూనిట్ ఇన్ఫోక్రాసింగ్‌కు చెందిన డేటా సెంటర్లు, ఇతర హార్డ్‌వేర్ ఆస్తులను విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి పలు యూఎస్ టెలికాం సంస్థలు ఆసక్తిని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. విప్రోకి గల ఐదు డేటా సెంటర్ల కొనుగోలుకి 30-40 కోట్ల డాలర్ల (సుమారు రూ. 2,000 కోట్ల వరకూ) మధ్య ఆఫర్‌ను ఇచ్చినట్లు అంచనా. గతంలో వీటిని ఇన్ఫోక్రాసింగ్‌కి గాను 2007ఆగస్ట్‌లో రూ. 3,000 కోట్లకు విప్రో చేజిక్కించుకుంది.












Click it and Unblock the Notifications