హైదరాబాద్ మీ అయ్య సొత్తా: సీమాంధ్రులపై కెసిఆర్ పైర్

ప్రపంచంలో ఇటువంటి సకల జనుల సమ్మె ఎక్కడా జరగలేదని ఆయన అన్నారు. మనలో మనకే కలహాలు పెట్టడానికి కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ కోసం రాజకీయాలకు అతీతంగా ఒక్కటవుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ సాధించకపోతే మనల్ని బతకనీయరని ఆయన అన్నారు. ఆరు నూరైనా సరే తెలంగాణ సాధించి తీరాలని ఆయన అన్నారు. బాన్సువాడలో పోటీ చేసే దమ్ము లేక తెలుగుదేశం కథలు పడుతున్నారని ఆయన అన్నారు. పది మంది శాసనసభ్యులు ఉంటేనే ఇంతగా ఉద్యమం ఉంటే, నూరు మంది ఎమ్మెల్యేలు
పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి చేత ఒక లేఖ ఇప్పించాలని అడిగితే తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులకు చేత కావడం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు చీదరించుకుంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు చేసిన ద్రోహం ప్రజలు మరిచిపోలేదని, దాంతోనే గత ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఓడించారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications