శంకర రావు అలిగిన వేళ, ఎంపితో వాగ్వాదం

పరస్పరం దూషించుకున్నారు. అయితే అక్కడే ఉన్న అధికారులు వారిద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు. మంత్రి శంకర రావు అక్కడి నుండి అలిగి వెళ్లి పోయారు. అనంతరం శంకర రావు గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ తనపై ఎవరు ఎన్ని కుట్రలు చేసిన అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పారు. మంత్రిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా సామాన్యుడిగా ఉన్నా ఎలా ఉన్నా తాను అవినీతిపై పోరాటం మాత్రం ఆపేది లేదన్నారు.












Click it and Unblock the Notifications