తెలంగాణ నా చేతుల్లో లేదు: మంత్రి కిశోర్ చంద్రదేవ్

కిశోర్ చంద్రదేవ్‌ను రైతులు పాలకొండలో అడ్డుకున్నారు. తమ వ్యవసాయ భూములకు నీరు సరిగా అందడం లేదని ఆరోపిస్తూ వారు మంత్రిని అడ్డుకున్నారు. వీరఘట్టంలో ఆయన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల అదనపు భవనాన్ని ప్రారంభించారు. కొట్టుగుమ్మడి వద్ద ఒట్టిగెడ్డ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.












Click it and Unblock the Notifications