తూలిపడబోయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

గాంధీ భవనంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి, కెవిపి రామచంద్రా రావు, డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వద్ద గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications