ప్రణబ్ తెలంగాణ వ్యాఖ్యలపై కెసిఆర్ నో కామెంట్

కాగా, తెలంగాణపై సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధానిని కోరారు. ఇరు ప్రాంతాల ప్రజలు అన్నదమ్ముల్లా విడిపోవడానికి అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసి నేతలతో కలిసి కెసిఆర్ ఢిల్లీలో బర్దన్‌తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. తాము తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని బర్దన్ వారికి చెప్పారు. ఆ మేరకు ప్రధానికి ఆయన లేఖ రాశారు.












Click it and Unblock the Notifications