తిరుపతిలో చిరంజీవికి మరోమారు చుక్కెదురు

సమ్మెను విరమింపజేయడానికి అన్ని పార్టీలు జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు చర్చించుకొని సమ్మె హింసాత్మకంగా మారక ముందే విరమింప జేసే ప్రయత్నాలు చేయాలన్నారు. సమ్మెలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు ఎక్సైజ్ శాఖ అని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఈ శాఖ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంపై వారితో చర్చలు జరుపుతున్నామన్నారు. సమ్మె ప్రభావం లేకుండా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నామన్నారు. తప్పని పరిస్థితులు ఏర్పడితే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications