మాజీ పీఅర్పీ నేత పరకాల విశాలాంధ్ర భేటీ ఉద్రిక్తం

పోలీసులకు, లాయర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు విలేకరులపై దాడికి పాల్పడ్డారు. పోలీసుల దుశ్చర్యలకు నిరసనగా విలేకరులు ప్రెస్ క్లబ్ ముందు బైఠాయించారు. అయితే తాము ఉద్దేశ్య పూర్వకంగా దాడి చేయలేదని పోలీసులు వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications