చర్చలకు వెళ్లి నిరసన: టి-టీచర్ల, లెక్చరర్ల నిర్ణయం

అయితే విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆందోళన దృష్ట్యా విద్యాసంస్థలను సమ్మె నుండి మినహాయించాలని మంత్రి ఉపాధ్యాయులను, అధ్యాపకులను కోరే అవకాశముంది. ఇప్పటికే తెలంగాణలోని పలుచోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలు తెరవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మంత్రి వారి దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications