బిసిసిఐతో కెసిఆర్ కుమ్మక్కు: ఎమ్మెల్యే జోగి రమేష్

తెలంగాణ ప్రాంతంలోని సామాన్య ప్రజల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుంటే కెసిఆర్ తనయుడు, అల్లుడు అయిన కె తారక రామారావు, హరీష్ రావు పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారన్నారు. వారు మాత్రం స్కూళ్లకు వెళ్లాలి సామాన్య ప్రజల పిల్లలు సమ్మె ద్వారా నష్ట పోవాలా అని ప్రశ్నించారు. విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే కెసిఆర్‌కు కనిపించడం లేదా అన్నారు. గ్రూపు-2 పరీక్షలు ఉన్నందున రైలు రోకో వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. సమ్మె నుండి విద్యాసంస్థలు, ఆర్టీసిని మినహాయించాలన్నారు.












Click it and Unblock the Notifications