రూ.10 లక్షల కోసం పదేళ్ల బాలుడి కిడ్నాప్, హత్య

అయితే అన్వేష్ తండ్రి రమేష్‌కు వచ్చిన ఫోన్ కాల్సు ద్వారా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. నిందితులలో సన్నిహితులు కూడా ఉన్నట్లు సమాచారం. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా టీనేజర్లే కావడం గమనార్హం. కేవలం డబ్పుల కోసమే స్నేహితుడు అని కూడా చూడకుండా వారు హత్య చేశారు. అయితే డబ్బులు ముట్టినప్పటికీ అన్వేష్‌ను వదిలేస్తే తమ బండారం బయట పడుతుందనే హత్య చేసినట్లుగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications