బసవ తారకం ట్రస్టు ర్యాలీలో బాలయ్య వెంట రోజా

క్యాన్సర్ చికిత్స పేదలకు అండగా ఉండాలని తన తండ్రి, దివంగత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించారన్నారు. ఇందులో పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తారన్నారు. క్యాన్సర్ తప్పని సరిగా నయమయ్యే రోగమన్నారు. డాక్టర్లను సంప్రదించి వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పుడే చికిత్స చేయించుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications