కూకట్‌పల్లిలో టిడిపి గెలుపు, కాంగ్రెసు రాళ్ల దాడి

పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఈ దాడిపై టిడిపి నేతలు స్పందిస్తూ తాము గెలిచిన తర్వాత కాంగ్రెసు నేతలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించలేదన్నారు. వారు ఓటమిని జీర్ణించుకోలేక ఉద్దేశ్య పూర్వకంగానే దాడి చేశారన్నారు. తన విజయం టిడిపి వ్యవస్థాపక ఎన్టీఆర్, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అంకితమని గెలుపొందిన వెంకట సామ్రాజ్యం అన్నారు. కాంగ్రెసు నేతలు తమ కార్యకర్తలపై అమానుషంగా దాడి చేశారన్నారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగిందన్నారు.












Click it and Unblock the Notifications