ప్రయాణీకుల్ని ఏర్ పోర్టులో వదిలేసిన ఎయిరిండియా

సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పొరపాటు జరిగినట్లు తెలుస్తోంది. అయితే భద్రతా తనిఖీలు పూర్తయి, బోర్డింగ్ పాసు తీసుకునేలోగా తమను వదిలేసి వెళ్లడంపై ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో వారు ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications