జగన్‌ను వదిలేది లేదు, తెలంగాణ అధిష్టానానిదే: ఆనం

పోలవరం ప్రాజెక్టు టెండర్లు ఇంకా పూర్తి కాలేదని ఈ విషయంలో నిందలు వేయడం సరికాదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమాలన్నీ రాజకీయ ఉద్యమాలే అని విమర్శించారు. తెలంగాణ అంశంపై కేంద్రం నిర్ణయానికే కట్టుబడి ఉంటామన్నారు. చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ ప్రత్యేక అజెండాతో వెళుతున్నారన్నారు. తాము మాత్రం అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications