తెలంగాణపై సంకేతాలు ఉన్నాయి: పిసిసి చీఫ్ బొత్స

తెలుగుదేశం పార్టీ నేతలతో మంత్రి టిజి వెంకటేష్ నిర్వహించిన రాయలసీమ సదస్సుపై వివరణ కోరతానని చెప్పారు. తెలంగాణ విషయంలో అన్ని ప్రాంతాలకు అనుకూలమైన నిర్ణయం వస్తుందని ఆయన అన్నారు. అంతకుముందు ఆయన కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం ఆజాద్‌తో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ స్థానం, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఆయన ఆజాదుతో చర్చించారు.












Click it and Unblock the Notifications