సంక్రాంతి లోపు జగన్ జైలుకెళ్లడం ఖాయం: దేవినేని

ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో అసలు దోషి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, అతని మంత్రి వర్గమేనని సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. స్టైలిష్ హోం వైయస్ ఆలోచన అన్నారు. కోనేరు ప్రసాద్‌తో తమ పార్టీ అధినేత చీఫ్ చంద్రబాబు నాయుడుకు సంబంధాలు ఉన్నాయంటూ విష ప్రచారం చేస్తున్నారన్నారు. ఆయనతో వైయస్ కుటుంబానికి మూడు తరాల బంధముందన్నారు. ఎమ్మార్ విషయంలో టిడిపి పారదర్సకంగా వ్యవహరించిందన్నారు. కోనేరు ప్రసాద్‌ను రంగంలోకి దింపి స్టైలిష్ హోంకు అగ్రిమెంట్ చేసింది వైయస్ రాజశేఖర రెడ్డియే అన్నారు.












Click it and Unblock the Notifications