కెసిఆర్‌ను జగన్‌తో పోల్చిన టిడిపి నేత మోత్కుపల్లి

ష్యూ కంపెనీకి పోలవరం టెండర్లు ఢిల్లీ నేతలు చెబితే చేశారా లేక సమ్మె ఆపేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే బహుమతిగా ఇచ్చారా చెప్పాలన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఎవరైనా గుర్తిస్తున్నారా అని ప్రశ్నించారు. పులిచింతల, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రివర్గంలో ఉండగానే ప్రారంభమయ్యాయయన్నారు. కెసిఆర్ తన వ్యాపారం పెంచుకోవడానికి ప్రజలను బలి చేస్తున్నారన్నారు. స్పీకరు ముందు పోలవరం టెండరు ఫైలు పెడితే అక్రమాలు తేల్చడానికి సిద్ధమన్నారు.












Click it and Unblock the Notifications