జగన్ కేసు: రామకృష్ణారెడ్డిని ప్రశ్నిస్తున్న సిబిఐ

కాగా, జగన్ సోదరి షర్మిల నివాసంలో సిబిఐ అధికారులు వరుసగా నాలుగో రోజు సోమవారం కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాదులోని లోటస్‌పాండులో గల షర్మిల నివాసం విలువను కట్టడంలో సిబిఐ అధికారులు నిమగ్నమయ్యారు. ఆ ఇంటి కొలతలు, తదితర వివరాలను ఇప్పటికే సేకరించిన సిబిఐ అధికారులు ఇప్పుడు దాని విలువను అంచనా వేయడంలో నిమగ్నమయ్యారు.












Click it and Unblock the Notifications