ఒప్పందం కట్టుబడి ఉంటాం: మంత్రి దానం నాగేందర్

రెండేళ్లపాటు కాంగ్రెసుకు దక్కే డిప్యూటీ మేయర్ పదవికి ఏడాదికి ఒకరు చొప్పున ఇద్దరికి కేటాయిస్తామని తద్వారా ఎక్కువ మందికి అవకాశం లభిస్తుందని దానం అభిప్రాయపడ్డారు. కాగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ 104 కాల్ సెంటర్ ఉద్యోగులు చేపట్టిన చలో సచివాలయం కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. ఇందిరాపార్కు నుండి ర్యాలీగా బయలుదేరిన ఉద్యోగులను లిబర్టీ చౌరస్తాలో పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషన్ తరలించారు.












Click it and Unblock the Notifications