చంద్రబాబు ట్రాప్‌లో కెసిఆర్ పడ్డారు: జగన్ పార్టీ నేత

కాగా గత వారం రోజులుగా పోలవరం టెండర్ల విషయంలో తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. పోలవరం టెండర్లు టిఆర్ఎస్ పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ పత్రిక ఎండి రాజాం పెట్టుబడులు పెట్టిన ష్యూ కంపెనీకి దక్కాయని టిడిపి ఆరోపణలు చేయడం వారి ఆరోపణలపై టిఆర్ఎస్ మండిపడుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications