త్వరలో తెలంగాణపై నిర్ణయం వస్తుంది: చిదంబరం

కాశ్మీర్ సమస్యను సైన్యం ఒక్కటే పరిష్కారం చేయలేదని చిదంబరం మీడియా సమావేశంలో అన్నారు. 2జి స్పెక్ట్రమ్‌పై పిఎసి సమావేశం రద్దయిన విషయంపై వ్యాఖ్యానించలేనని ఆయన అన్నారు. ఉద్రిక్త ప్రాంతాలకు మరిన్ని బలగాలను పంపుతామని ఆయన అన్నారు. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications