కెసిఆర్‌కు అప్పటి దాకా తెలంగాణ వద్దా?: బాపూజీ

తాను న్యూఢిల్లీలో నవంబర్ 1వ తేది నుండి వారం రోజుల పాటు దీక్ష చేస్తానని చెప్పారు.య ఈ దీక్షకు తాము ఎవరి మద్దతు కోరలేదని పార్టీలో స్వచ్చంధంగా మద్దతు ప్రకటిస్తున్నాయన్నారు. చిత్తశుద్ధితో తెలంగాణ కోరుకునే ప్రతి ఒక్కరూ తమకు మద్దతు పలకాలన్నారు. నాయకులు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు పక్కిన పెట్టి రాజకీయాల స్థాయి పెంచాలన్నారు. తాను తొంబైయేడేళ్ల వయసులో తాను ధైర్యం, నిజాయితి అంశాల్లో తప్ప శారీరకంగా, ఆర్థికంగా బలహీనంగా ఉన్నామన్నారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications