ఉన్నన్ని రోజులు తండ్రిని పీడించాడు: జగన్‌పై నామా

ప్రజల ధనాన్ని దోచుకున్న జగన్ త్వరలో జైలుకెళ్లడం ఖాయమన్నారు. తన గురించి, తన కంపెనీల గురించి జగన్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తున్నారని, ఇంగ్లీషు మీడియాకు చెందిన ఒక రెడ్‌లైట్ పత్రికను ఆధారంగా చేసుకుని జగన్‌కు చెందిన అవినీతి పేపర్ అవాస్తవాలు రాస్తోందని విమర్శించారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి చెందిన ఓఎంసి నుంచి అక్రమంగా పొందిన డబ్బుతోనే జగన్ పత్రిక, చానెల్ ప్రారంభించారన్నారు. అవినీతిని కూడా స్టాంపు పత్రాలపై రిజిస్టర్ చేసిన ఘనత జగన్‌దే అన్నారు. ప్రభుత్వం తీరుపై కూడా ఆయన తీవ్రంగా విరుచుకు పడ్డారు.












Click it and Unblock the Notifications