తొమ్మిదో అంతస్థు నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య

తుషార్ తమ సంస్థలో ఈ ఏడాది ఫిబ్రవరిలో చేరాడని, కాన్పూర్‌కు చెందిన అతను మిత్రులతో కలిసి మరాఠాహల్లిలో ఉంటున్నారని, తల్లిదండ్రులు ముంబైలో ఉంటారని సంస్థ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బద్రి విఠల్ చెప్పారు. తుషార్ మూత్రపిండాల సమస్యతో బాధ పడుతున్నాడని, 15 రోజులు మెడికల్ లీవ్ తర్వాత విధుల్లో చేరారని ఆయన చెప్పారు. ఆ సమస్యతోనే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. తుషార్ తల్లిదండ్రులు బెంగళూర్ చేరుకున్నారు.












Click it and Unblock the Notifications