ఎస్సార్సీ మా విధానం: కొత్త రాష్ట్రాలపై దిగ్విజయ్

రాష్ట్రాల విభజనపై తమ పార్టీ విధానం స్పష్టంగా ఉందని, రాష్ట్ర విభజనకు ముందు ఎస్సార్సీ వేయాలని తాము డిమాండ్ చేస్తామని ఆయన అన్నారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఎస్సార్సీ అత్యంత ప్రధానమైందని, కొత్త రాష్ట్రాలకు సమానమైన కేంద్ర ఆర్థిక సహాయం అంది అభివృద్ధికి దోహదం చేస్తాయని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా బుందేల్‌ఖండ్, పూర్వాంచల్, పశ్చిమాంచల్ లేదా హరిత ప్రదేశ్ లేదా పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని మాయావతి ప్రధానిని కోరారు.












Click it and Unblock the Notifications