జగన్ ఓ మాఫియా కింగ్: ఎమ్మెల్యే వీరశివా రెడ్డి ధ్వజం

మరోవైపు ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి శంకర్ రావు మాట్లాడుతూ జగన్ త్వరలో తిరిగి కాంగ్రెసు పార్టీలో చేరటం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా రైతుల గురించి ఆలోచించడం శుభ పరిణామం అన్నారు. రైతుల గురించి పట్టించుకోకుంటే అథోగతే అన్నారు.












Click it and Unblock the Notifications