ఆజాద్‌తో బొత్స భేటీ: పిసిసి ప్రక్షాళన, తెలంగాణపై చర్చ

ఆయన ఢిల్లీ వెళ్లినప్పుడల్లా పార్టీ పెద్దల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడం జరుగుతోంది. ఈ సారి ఎలాగైనా ప్రక్షాళన చేయాలని బొత్స గట్టిగా భావిస్తున్నారట. అందుకోసం ఢిల్లీ పెద్దలను ఒప్పించాలని కూడా ఆయన భావిస్తున్నారట. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తదితర కాంగ్రెసు వ్యతిరేక నేతలను తప్పించి తనకు అనుకూలురైన వారిని నియమించుకునేందుకు బొత్స తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications