కాంగ్రెసు నేతలకు సిగ్గులేదు: రాములమ్మ మండిపాటు

ఆమె పార్లమంటు నియోజకవర్గ పరిధిలోని పలుగ్రామాల్లో కాలినడకన పర్యటించి అక్కడి పర్జల సాధకబాధలను స్వయంగా చూసి తెలుసుకున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యాన్ని కుక్కలు కూడా తినే పరిస్థితి లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తాను లేఖ రాస్తానని, ఆ బియ్యాన్ని కూడా సిఎంకు పంపే ఏర్పాట్లు చేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications