జగన్ నేతలు చిన్నపిల్లలు కాదు: యు టర్న్‌పై విహెచ్

తెలంగాణను ఇతర రాష్ట్రాలతో ముడి పెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పు లేదన్నారు. తెలంగాణ కోసం వందలాది మంది చేసిన బలిదానాలు గ్రహించైనా రాష్ట్రం ప్రకటించాలన్నారు. రాష్ట్రం ఎప్పుడిస్తారో తనకు తెలియదని అది తెలిస్తే తాను ఎప్పుడో కేంద్రమంత్రిని అయ్యే వాడినన్నారు. అంతిమంగా తెలంగాణ కావాలనేదే తన ఆకాంక్ష అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సిబిఐ దర్యాఫ్తుకు సహకరించి తన విశ్వసనీయత నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టుకు వెళ్లకూడదని సూచించారు.












Click it and Unblock the Notifications