దూకుడు కోసం చెప్పకుండానే విశాఖ టు రాజమండ్రి

రాత్రి అయినా తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. పాఠశాల యాజమాన్యంతో కలిసి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అర్థరాత్రి సమయంలో వారు రాజమండ్రి రైల్వే స్టేషన్‌లోని సిసి కెమెరాల ద్వారా వారు అక్కడే ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అక్కడకు వెళ్లి వారిని తీసుకొని వచ్చారు. పిల్లలు దొరకడంతో తల్లిదండ్రులు ఆనందంలో తేలియాడగా ఆరో తరగతి పిల్లలు అంత దూరం వెళ్లడం చూసి పోలీసులు షాక్‌కు గురయ్యారు.












Click it and Unblock the Notifications