మంత్రి ముఖేష్ పిఎపై హెచ్ఆర్‌సికి యువతి ఫిర్యాదు

ఉద్యోగం రావడానికి బదులు అశోక్ నుంచి తనకు ఎస్ఎంఎస్‌లు రావడం ప్రారంభమైందని భవానీ చెప్పింది. ఇంతలో భవానీకి ఓ టీవీ చానెల్‌లో ఉద్యోగం వచ్చింది. దీంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని భావనీ అరుణ్ కుమార్‌ను అడిగింది. దాంతో రవీందర్ రెడ్డి సహాయంతో అరుణ్ కుమార్, అశోక్ తనను బెదిరించారని ఆమె ఆరోపించింది. దీనిపై డిసెంబర్ 2వ తేదీలోగా నివేదిక సమర్పించాలని కమిషన్ యాక్టింగ్ చైర్మన్ కె. పెద పేరి రెడ్డి సైబరాబాద్ పోలీసు కమిషనర్‌ను అదేశించారు.












Click it and Unblock the Notifications