స్పీకర్‌ను కలిసిన మరో ఇద్దరు జగన్ ఎమ్మెల్యేలు

తాము జగన్ వెంటే ఉంటామని స్పీకర్‌ను కలిసి తర్వాత శాసనసభ్యులు కృష్ణదాసు, కొర్ల భారతి చెప్పారు. మర్యాదపూర్వకంగానే తాము స్పీకర్‌ను కలిశామని, ఇందులో రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదని వారు మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము చేసిన రాజీనామాలపై స్పీకర్‌తో చర్చించలేదని వారన్నారు. కృష్ణ దాసు రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాద రావు సోదరుడు.












Click it and Unblock the Notifications