ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం: 14 మంది మృతి

కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుది. మంటలను అదుపు చేసినట్లు తెలుస్తోంది. గాయపడినవారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వంట గదిలో మంటలు ప్రారంభమై ఇతర ప్రాంతాలకు వ్యాపించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications