సిబిఐ కాంగ్రెసు జేబు సంస్థగా మారింది: చంద్రబాబు

సిబిఐ స్వతంత్రంగా వ్యవహరించాలని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానన్నారు. సిబిఐ, రైతు సమస్యలపై జాతీయ స్థాయి నేతలతో చర్చించేందుకు తాను ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాల్సి ఉందన్నారు. కాగా రెండు రోజుల పాటు బాబు ఢిల్లీలోనే ఉండనున్నారు.












Click it and Unblock the Notifications