ప్రాణం తీసిన వివాహేతర సంబంధం, ఇంటికొద్దన్నందుకే

అయితే ఇటీవల వారిద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో తన ఇంటికి రావద్దని ఆమె ప్రియుడికి చెప్పింది. అది మనసులో పెట్టుకున్న అబ్దుల్లా ఆదివారం ఉదయం బుల్లెమ్మ గొంతు బ్లేడుతో కోసి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న బుల్లెమ్మను స్థానికులు హాస్పిటల్ తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
అదిలాబాద్ జిల్లాలో అనుమానంతో భర్త సయ్యద్ రఫీ తన భార్యను హత్య చేశాడు. అనంతరం పోలీసులు తనను అరెస్టు చేస్తారేమోనన్న భయంతో అతనూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని లక్ష్మణచందా మండలం చామనపల్లిలో చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications