కిరణ్ ప్రభుత్వం రావాలంటేనే భయపడుతోంది: జగన్

వైయస్ పాలనలో అర్హులైన వారందరికీ ఇళ్లను మంజూరు చేశారన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వ్యక్తులకే ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు విలవిల్లాడుతున్నారన్నారు. వరి ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పంట విరామం ప్రకటిస్తున్నారన్నారు. వైయస్ తర్వాత ఏ ఒక్క నాయకుడూ పేదలకు మేలు చేయాలనే ఆలోచన చేయలేదన్నారు.












Click it and Unblock the Notifications