టిడిపి ఆఫీసు ఖాళీ చేయించడంపై చంద్రబాబు ఆగ్రహం

సమాజ సేవ చేస్తున్న ఎన్టీఆర్ ట్రస్టుపై బురద జల్లడాన్ని ఆయన తప్పు పట్టారు. ట్రస్ట్‌పై కాంగ్రెసు బురద జల్లుతోందని మండిపడ్డారు. కాంగ్రెసు ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలు పరిష్కరించకుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications