గాలి కేసు: మరో ఐఏఎస్ అధికారిని విచారించిన సిబిఐ

గాలి కేసులో సిబిఐ అధికారులు శ్రీలక్ష్మి, రాజగోపాల్, భానును విచారించిన విషయం తెలిసిందే. ప్రభాకర్ రెడ్డి తర్వాత అప్పుడు పని చేసిన మరికొందరు అధికారులను కూడా విచారించే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు విషయంలో కడప జిల్లా డిఆర్వో హేమసాగర్ సిబిఐ ముందు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications