సిఎం కిరణ్ కుమార్ రెడ్డి సభలో జగన్ వర్గం ఎమ్మెల్యే

కాగా అంతకుముందు రచ్చబండలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రతి మండలానికి ఓ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాబోయే పంచాయతీ, మండల ఎన్నికల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కేటాయించనున్నట్లు చెప్పారు. మహిళలకు ఇచ్చే రుణాలు నేరుగా వారికే మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థను అరికట్టేందుకు మీ సేవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications