ఈడీ నోటీసులు అందలేదు: నామా, సుజనా చౌదరి

ఈడి నుండి తనకూ ఎలాంటి నోటీసులు అందలేదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఒకవేళ నోటీసులు అందినా అది తన కంపెనీ చూసుకుంటుందని చెప్పారు. పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ, రైతుల సమస్యల పైన చర్చించాల్సిందేనని చెప్పారు.












Click it and Unblock the Notifications