వైయస్ జగన్‌ను రానీయం: ఆనం వివేకానంద రెడ్డి

జగన్ వెంట 30 మంది శానససభ్యులుంటే వారు ప్రస్తుతం 20 మందికి తగ్గారని, రేపటికి పదికి తగ్గవచ్చునని ఆయన అన్నారు. ఏడాది పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆటుపోట్లను ఎదుర్కుని సమర్థమైన పాలనను అందించారని ఆయన ప్రశంసించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. వైయస్ జగన్ వర్గం శానససభ్యులు కాంగ్రెసులోకి వస్తారని మంత్రి పి. శంకరరావు విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై త్వరలో ప్రకటన వస్తుందని, తెలంగాణ కోసం అవసరమైతే ప్రాణత్యాగం చేస్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications