ఆయన కాంగ్రెసు నేత: వైయస్ ఫోటో ఆందోళనపై సిఎం

రాష్ట్రంలో పదిలక్షల ఎకరాలకు బోర్లు, ఇరిగేషన్ ప్లాంట్లు, ఇందిర జల ప్రభ పథకాలతో సాగుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 29 మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సిఎం చెప్పారు. ఇందుకోసం రూ.3 కోట్లు ఖర్చు చేస్తున్నామని, మోడల్ పాఠశాలల్లోనే జూనియర్ కళాశాలలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల విద్యపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. కాగా చంద్రుగొండ మండలం కొండాయిగూడెంలో సిఎం ఇందిర జలప్రభ పథకాన్ని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications