వైయస్, కెవిపిల అక్రమాలపై పెదవి విప్పండి: తలసాని

కిరణ్ కుమార్ రెడ్డ జాక్ పాట్ ముఖ్యమంత్రి అని విమర్శించారు. ఏడాది పాటు ముఖ్యమంత్రిగా కొనసాగడమే కిరణ్ సాధించిన గొప్ప విజయమని ఎద్దేవా చేశారు. తన సొంతడబ్బా కొట్టుకోవడానికే సిఎం రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు రచ్చబండ కార్యక్రమంలో ఎన్ని ఫిర్యాదులు స్వీకరించారు, వాటిలో ఎన్నింటిని పరిష్కరించారో జిల్లాల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications