శానససభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు: చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో సమర్థులను పోటీకి దించుతామని ఆయన చెప్పారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపునిస్తామని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 294 స్థానాలు కూడా తమవేనని ఆయన దీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు హైదరాబాదు వచ్చిన తర్వాత తాను హైకోర్టుకు వెళ్లే విషయంపై పార్టీ సీనియర్ నేతలతో చర్చించనున్నారు. చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్ హైకోర్టుకు వెళ్లి తమ వాదనలను వినిపించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications