అమ్మను చూసేందుకైనా అనుమతించండి: రాజగోపాల్

విచారణ సమయంలో రాజగోపాల్ తన తల్లి వయసు 95 ఉందని, ఆమె అనారోగ్యం దృష్ట్యా తల్లిని చూసేందుకు రెండు రోజులకు ఒకసారైనా తనను ఇంటికి వెళ్లేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. తనకు బెయిలు కూడా మంజూరు చేయాలని ఆయన కోరారు. కాగా బెయిల్, ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే పిటిషన్ సాయంత్రం విచారణకు రానుంది.












Click it and Unblock the Notifications