జగన్ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ఝలక్, సిఎంపై సెటైర్లు

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కంటే తాను గొప్ప అని నిరూపించుకోవడానికి కిరణ్ రూపాయికి కిలో బియ్యం ప్రకటించారని కానీ కిలో బియ్యంలో అర కిలో పురుగులే ఉన్నాయన్నారు. ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే పురుగులను తీసేసి బియ్యాన్ని సరఫరా చేయాలన్నారు. ప్రజలకు లాభం లేని ప్రకటనలు, పథకాలు ఎందుకని ఆయన విమర్శించారు. సిఎం ముందుంది మంచి కాలమని అంటున్నారని అంటే ఇప్పుడు మంచిగా లేదని ఆయన అంగీకరించినట్లేనా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications