జగన్ ఎమ్మెల్యేల వ్యవహారం అర్థం కావట్లేదు: యనమల

శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పొలాల బాట పడుతుంటే కాంగ్రెసు ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం రైతుల సమస్యలపై దృష్టి సారించడం లేదని మరో నేత పయ్యావుల కేశవ్ విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పిటిషన్‌లో ఎలాంటి వాస్తవాలు లేవన్నారు.












Click it and Unblock the Notifications